దుష్టుని నుండి మమ్మల్ని విడిపించు
జూలై 1, 2020 సామాన్య కాలపు పదమూడవ వారంలోని బుధవారం నేటి పఠనాలు పునీత జునిపెరో సెర్రా, యాజకుడు—అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఐచ్ఛిక స్మరణ యేసు గదరేనుల ప్రాంతానికి వచ్చినప్పుడు, సమాధుల మధ్య నుండి వస్తున్న దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు ఆయనకు ఎదురుపడ్డారు. వారు