తెలుగు

రూపాంతరం

ఆగస్టు 2, 2020 సామాన్య కాలపు పద్దెనిమిదవ ఆదివారం, ఎ సంవత్సరం నేటి పఠనాలు ఆయన ఆ ఐదు రొట్టెలను, రెండు చేపలను తీసుకొని, ఆకాశం వైపు చూచి, ఆశీర్వచనం పలికి, రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు వాటిని జనసమూహాలకు పంచిపెట్టారు. వారందరూ తిని