అపార సమృద్ధిని ప్రసాదించిన అద్భుతం!
డిసెంబర్ 2, 2020 ఆగమనకాలపు మొదటి వారంలోని బుధవారం నేటి పఠనాలు అప్పుడు ఆయన ఆ ఏడు రొట్టెలను, చేపలను తీసుకొని, కృతజ్ఞతలు చెల్లించి, రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చారు. వారు వాటిని జనసమూహాలకు పంచిపెట్టారు. అందరూ తిని తృప్తి చెందారు. మిగిలిన ముక్కలను ఏడు