పవిత్రతకు మన ఆదర్శం – పవిత్ర గురువారం
ఏప్రిల్ 1, 2021 పవిత్ర గురువారం, ప్రభువు కడరాత్రి భోజన దివ్యబలిపూజ (సంవత్సరం B) నేటి పఠనాలు పవిత్ర త్రిదినాల కోసం మరిన్ని ప్రార్థనలు, ధ్యానాలు వీడియో “నేను మీకు ఏమి చేశానో మీకు అర్థమైందా? మీరు నన్ను ‘గురువు’ అనీ ‘ప్రభువు’ అనీ పిలుస్తున్నారు.