పాపులతో కలిసి భోజనం
జూలై 2, 2021 సామాన్యకాలం పదమూడవ వారంలోని శుక్రవారం నేటి పఠనాలు వీడియో “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు, రోగులకే అవసరం. మీరు వెళ్లి, నేను కోరేది కరుణను, బలిని కాదు అనే మాటల అర్థాన్ని నేర్చుకోండి. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను