తెలుగు

నేను కోరేది కరుణనే

జూలై 17, 2020 సామాన్య కాలంలో పదిహేనవ వారపు శుక్రవారం నేటి పఠనాలు “నేను కోరేది కరుణనే గాని బలి కాదు అనే మాటకు అర్థం మీకు తెలిసి ఉంటే, ఈ నిర్దోషులను మీరు ఖండించి ఉండేవారు కాదు.”  మత్తయి 12:7 యేసు అపొస్తలులు ఆకలితో

మీ భారాలను దించుకోవడం

జూలై 16, 2020 సామాన్యకాలం పదిహేనవ వారంలోని గురువారం నేటి పఠనాలు కార్మెల్ మాత—ఐచ్ఛిక స్మరణ యేసు ఇలా అన్నారు: “శ్రమిస్తూ, భారాలు మోస్తున్న మీరందరూ నా వద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను.”  మత్తయి 11:28 యేసు ఇచ్చే ఈ ఆహ్వానాన్ని మనం అనుకునేదానికంటే

చిన్నపిల్లల వంటి మనస్తత్వంతో ఉండటం

జూలై 15, 2020 సామాన్యకాలం పదిహేనవ వారంలోని బుధవారం నేటి పఠనాలు పునీత బొనవెంతురా, బిషప్పు, సభ పండితుడు—జ్ఞాపకార్థ దినం “పరలోక భూలోకాలకు ప్రభువైన తండ్రీ, నీవు ఈ సంగతులను జ్ఞానులకు, పండితులకు మరుగుపరచినా, చిన్నపిల్లల వంటి మనస్తత్వం గలవారికి వాటిని బయలుపరచావు కాబట్టి నిన్ను

పశ్చాత్తాపపడవలసిన సమయం వచ్చింది!

జూలై 14, 2020 సామాన్య కాలపు పదిహేనవ వారంలో మంగళవారం నేటి పఠనాలు పునీత కమిల్లస్ దె లెల్లిస్, యాజకుడు—ఐచ్ఛిక జ్ఞాపకార్థ దినం (అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈ జ్ఞాపకార్థ దినాన్ని జూలై 18కు మార్చారు) లేదా: పునీత కతేరి టెకక్వితా, కన్య—అమెరికా సంయుక్త రాష్ట్రాలలో

శాంతియా, ఖడ్గమా?

జూలై 13, 2020 సామాన్య కాలము పదిహేనవ వారపు సోమవారం నేటి పఠనాలు పునీత హెన్రీ—ఐచ్ఛిక స్మరణ యేసు తన అపొస్తలులతో ఇలా అన్నారు: “నేను భూమిపై శాంతిని తీసుకురావడానికి వచ్చానని అనుకోకండి. నేను శాంతిని కాదు, ఖడ్గాన్ని తీసుకురావడానికి వచ్చాను. ఎందుకంటే నేను కుమారుని

దైవిక ఆకర్షణ

జూలై 12, 2020 సామాన్య కాలపు పదిహేనవ ఆదివారం, సంవత్సరం A నేటి పఠనాలు ఆ రోజు యేసు ఇంటి నుండి బయటకు వెళ్లి సముద్రతీరాన కూర్చున్నారు. ఆయన చుట్టూ ఎంతో పెద్ద జనసమూహం చేరడంతో ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నారు; జనమంతా తీరం

మన మరుగైన జీవితం

జూలై 11, 2020 సామాన్య కాలం పద్నాలుగవ వారంలోని శనివారం నేటి పఠనాలు  పునీత బెనెడిక్టు, మఠాధిపతి—జ్ఞాపకార్థ దినం “వెల్లడి కానిదేదీ మరుగున లేదు; తెలియబడనిదేదీ రహస్యంగా లేదు.”  మత్తయి 10:26b మీరు దేనిని “దాచిపెట్టారో” లేదా మీ హృదయంలో దేనిని “రహస్యంగా” ఉంచుకున్నారో అనేదానిని

హింసలను ఎదుర్కోవడానికి సిద్ధపడండి

జూలై 10, 2020 సామాన్య కాలపు పద్నాలుగవ వారంలో శుక్రవారం నేటి పఠనాలు యేసు తన అపొస్తలులతో ఇలా అన్నారు: “ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను; కాబట్టి పాములవలె వివేకంగానూ, పావురాలవలె నిష్కపటంగానూ ఉండండి. అయితే మనుషుల విషయంలో జాగ్రత్తగా

సువార్తకు చెల్లించవలసిన మూల్యం

జూలై 9, 2020 సామాన్య కాలపు పదునాలుగవ వారంలోని గురువారం నేటి పఠనాలు పునీత అగస్టిన్ జావో రోంగ్ మరియు సహచరులు, వీరమరణసాక్షులు—ఐచ్ఛిక స్మరణ మీరు ఉచితంగా పొందారు; ఉచితంగానే ఇవ్వాలి.  మత్తయి 10:8b సువార్తకు చెల్లించవలసిన మూల్యం ఏమిటి?  దానికి మనం ధర కట్టగలమా? 

అద్భుతాలు మరియు విశ్వాసం

జూలై 8, 2020 సామాన్య కాలం పదునాలుగవ వారంలోని బుధవారం నేటి పఠనాలు యేసు తన పన్నెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికి, ప్రతి వ్యాధిని, ప్రతి రుగ్మతను నయం చేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.  మత్తయి 10:1 యేసు తన అపొస్తలులకు పవిత్రమైన అధికారాన్ని