మన ప్రభువు నిరంతర సాన్నిధ్యం
(గమనిక: మీ మేత్రాసనంలో గత గురువారం స్వర్గారోహణ మహోత్సవాన్ని జరుపుకొని ఉంటే, పాస్కా కాలపు ఏడవ ఆదివారం ధ్యానం కోసం కిందికి వెళ్లండి.) ఆదివారం, జూన్ 2, 2019 ప్రభువు స్వర్గారోహణం మోక్షారోహణ మహోత్సవ పఠనాలు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకానికి కొనిపోబడి,
