దేవుడు మీ హృదయంతో మాట్లాడుతున్నారు
శుక్రవారం, డిసెంబర్ 16, 2016 ఆగమనకాలం మూడవ వారంలోని శుక్రవారపు పఠనాలు నేటి పునీతులు “మీరు యోహాను వద్దకు దూతలను పంపారు; అతడు సత్యానికి సాక్ష్యమిచ్చాడు. . . . యోహాను మండుతూ ప్రకాశించే దీపంగా ఉన్నాడు; కొంతకాలం అతని వెలుగులో ఆనందించడానికి మీరు ఇష్టపడ్డారు.