ప్రభువు జ్ఞానస్నానం
ఆదివారం, జనవరి 12, 2020 ప్రభువు జ్ఞానస్నానం – పండుగ నేటి పఠనాలు ప్రజలందరూ జ్ఞానస్నానం పొందిన తరువాత, యేసు కూడా జ్ఞానస్నానం పొంది ప్రార్థిస్తూ ఉండగా, పరలోకం తెరుచుకుంది. పవిత్రాత్మ పావురంలా శరీరరూపంలో ఆయనపైకి దిగివచ్చారు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది: