తెలుగు

మార్గం సిద్ధం చేయబడింది…మీరు సిద్ధంగా ఉన్నారా?

గురువారం, జనవరి 2, 2020 క్రిస్మస్ కాలపు వారదినం నేటి పఠనాలు పునీతులు మహా బాసిల్ మరియు నాజియాంజెన్ గ్రెగొరీ, బిషప్పులు మరియు సభ పండితులు—స్మరణ [యోహాను] ఇలా అన్నారు: “యెషయా ప్రవక్త చెప్పినట్లుగా, నేను ‘ప్రభువు మార్గాన్ని సరాళం చేయండి’ అని ఎడారిలో ఎలుగెత్తి