మన ధన్యమాత: పునీతులందరికీ రాణి!
శనివారం, ఆగస్టు 22, 2020 ధన్య కన్య మరియ రాణిత్వ స్మరణ నేటి పఠనాలు ఈ క్రింది భాగం నా కతోలిక విశ్వాసం!, అధ్యాయం 8 నుండి తీసుకోబడింది: రాబోయే ఈ నూతన యుగంలో పునీతులందరికీ రాణిగా, తల్లిగా మన ధన్యమాత పోషించే అంతిమమైన, మహిమాన్వితమైన