నేను ఎవరినని మీరు అంటున్నారు?
సెప్టెంబరు 25, 2020 సామాన్య కాలం ఇరవై ఐదవ వారంలోని శుక్రవారం నేటి పఠనాలు “నేను ఎవరినని ప్రజలు అంటున్నారు?” అందుకు వారు, “బాప్తిస్మ యోహాను అని కొందరు; ఏలీయా అని మరికొందరు; ‘పూర్వకాలపు ప్రవక్తలలో ఒకరు తిరిగి లేచివచ్చారు’ అని ఇంకొందరు అంటున్నారు” అని
