మీ హృదయాన్ని మృదువుగా చేసుకోవడం
ఏప్రిల్ 18, 2020 ఈస్టర్ అష్టదినోత్సవ శనివారం నేటి పఠనాలు అయితే ఆ తరువాత, పదకొండుమంది భోజనానికి కూర్చుని ఉండగా, ఆయన వారికి ప్రత్యక్షమయ్యారు. తాను మృతులలోనుండి లేచిన తరువాత తనను చూసినవారిని వారు నమ్మనందుకు, వారి అవిశ్వాసాన్ని, హృదయ కాఠిన్యాన్ని గద్దించారు. మార్కు 16:14
