జెకర్యా మరియు ఆయన సందేహాలు
డిసెంబరు 19, 2019 ఆగమనకాల వారదినం నేటి పఠనాలు “నేను దేవుని సమక్షంలో నిలిచే గబ్రియేలును. మీతో మాట్లాడటానికి, ఈ శుభవార్తను మీకు ప్రకటించటానికి నేను పంపబడ్డాను. అయితే, తగిన సమయంలో నెరవేరబోయే నా మాటలను మీరు నమ్మలేదు కాబట్టి, ఈ సంగతులు జరిగే రోజు
