జ్ఞానానికి తాళంచెవి
అక్టోబర్ 15, 2020 సామాన్య కాలం ఇరవై ఎనిమిదవ వారంలోని గురువారం నేటి పఠనాలు యేసు నామధేయపు పునీత తెరేసా, కన్య మరియు సభ పండితురాలు—జ్ఞాపకార్థ దినం “ధర్మశాస్త్ర పండితులారా, మీకు శ్రమ! మీరు జ్ఞానపు తాళంచెవిని తీసివేశారు. మీరు లోపలికి ప్రవేశించలేదు, ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నవారినీ