మీరు మార్పు తీసుకురాగలరా?
జూలై 27, 2020 సామాన్య కాలం పదిహేడవ వారంలోని సోమవారం నేటి పఠనాలు “పరలోక రాజ్యం ఒక వ్యక్తి తీసుకొని పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉంది. అది విత్తనాలన్నిటిలో అతి చిన్నది; అయినా పూర్తిగా పెరిగినప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదవుతుంది. అది పెద్ద పొదగా పెరుగుతుంది;