ప్రభూ, నాకు యోగ్యత లేదు
జూన్ 27, 2020 సామాన్య కాలం పన్నెండవ వారంలోని శనివారం నేటి పఠనాలు అలెగ్జాండ్రియాకు చెందిన పునీత సిరిల్, పీఠాధిపతి మరియు సభ పండితుడు—ఐచ్ఛిక స్మరణ “ప్రభూ, నీవు నా ఇంటి కప్పు కిందకు రావడానికి నాకు యోగ్యత లేదు; నీవు ఒక్క మాట చెప్పు,