అనుగ్రహ అనుభవంపై ధ్యానం
జనవరి 8, 2020 ప్రభు సాక్షాత్కార మహోత్సవం తరువాత బుధవారం నేటి పఠనాలు ఐదువేల మంది తిని తృప్తి చెందిన తరువాత, యేసు జనసమూహాన్ని పంపివేస్తూ, తన శిష్యులను పడవ ఎక్కి తనకంటే ముందుగా అవతలి ఒడ్డున ఉన్న బేత్సయిదా వైపు వెళ్లమని ఆదేశించారు. వారికి