పంపబడినవారు
అక్టోబర్ 1, 2020 సామాన్య కాలం ఇరవై ఆరవ వారంలోని గురువారం నేటి పఠనాలు బాలయేసు పునీత తెరేసా, కన్య మరియు సభ పండితురాలు—స్మరణ యేసు మరొక డెబ్బై ఇద్దరు శిష్యులను నియమించి, తాను వెళ్లదలచిన ప్రతి పట్టణానికీ ప్రదేశానికీ తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపారు.