పిలుపుకు స్పందించడం
సోమవారం, సెప్టెంబర్ 21, 2020 అపొస్తలుడు, సువార్తికుడు అయిన పునీత మత్తయి పండుగ నేటి పఠనాలు యేసు అక్కడి నుండి ముందుకు వెళ్తుండగా, మత్తయి అనే వ్యక్తి సుంకశాల వద్ద కూర్చొని ఉండటం చూశారు. ఆయన అతనితో, “నన్ను అనుసరించు” అన్నారు. అతడు లేచి ఆయనను