సమస్త పునీతుల దినోత్సవం!
ఆదివారం, నవంబర్ 1, 2020 సమస్త పునీతుల మహోత్సవం నేటి పఠనాలు విశ్వాసంలో మనకంటే ముందుగా మహిమాన్వితంగా సాగిపోయిన పుణ్యపురుషులను, పుణ్యస్త్రీలను ఈ రోజు మనం గౌరవిస్తున్నాము. విశ్వాసంలో గొప్ప వీరులైన వీరిని గౌరవిస్తూ, వీరు ఎవరో, సభ జీవితంలో ఇప్పటికీ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో