మరొకరి విషయంలో ఎన్నడూ ఆశ వదులుకోకండి
ఫిబ్రవరి 1, 2021 సామాన్య కాలం నాలుగవ వారంలోని సోమవారం నేటి పఠనాలు “మహోన్నతుడైన దేవుని కుమారుడవైన యేసూ, నాతో నీకేమి పని? దేవుని పేరట నిన్ను వేడుకుంటున్నాను, నన్ను బాధపెట్టవద్దు!” (ఎందుకంటే ఆయన అతనితో, “అపవిత్రాత్మా, ఈ మనిషిని విడిచి బయటకు రా!” అని