వినయం యొక్క గొప్పతనం
శనివారం, జనవరి 2, 2021 క్రిస్మస్ కాలంలోని వారదినం నేటి పఠనాలు పునీతులు మహా బాసిల్ మరియు నాజియాంజెన్ గ్రెగొరీ, బిషప్పులు మరియు సభ పండితులు—స్మరణ “నేను నీటితో బప్తిస్మమిస్తున్నాను; అయితే మీరు గుర్తించని ఒకరు మీ మధ్య ఉన్నారు. ఆయనే నా తరువాత వచ్చేవారు;