దేవుని కోసం మరుగున సాగే జీవితం
జూన్ 17, 2020 సామాన్య కాలము పదకొండవ వారంలోని బుధవారం నేటి పఠనాలు యేసు తన శిష్యులతో ఇలా అన్నారు: “ప్రజలు చూడాలని మీరు నీతికార్యాలు చేయకుండా జాగ్రత్తపడండి; అలా చేస్తే, పరలోకంలోని మీ తండ్రి నుండి మీకు ఎలాంటి ప్రతిఫలమూ లభించదు.” మత్తయి 6:1
