యేసు మనలను సిద్ధం చేస్తున్నారు
మే 18, 2020 పాస్కా కాలం ఆరవ వారంలోని సోమవారం నేటి పఠనాలు పునీత మొదటి యోహాను, జగద్గురువు మరియు వేదసాక్షి—ఐచ్ఛిక స్మరణ “వారు మిమ్మల్ని సమాజమందిరాల నుండి వెలివేస్తారు; నిజానికి, మిమ్మల్ని చంపే ప్రతి ఒక్కరూ దేవునికి ఆరాధన సమర్పిస్తున్నామని భావించే సమయం వస్తోంది.
