సర్వశక్తిమంతుణ్ణి గుర్తించడం
డిసెంబర్ 13, 2020 ఆగమనకాల మూడవ ఆదివారం (సంవత్సరం బి) నేటి పఠనాలు కొత్తది – పునీత యోసేపు సంవత్సరం “నేను నీటితో బప్తిస్మమిస్తున్నాను; అయితే మీరు గుర్తించని ఒకరు మీ మధ్య ఉన్నారు. ఆయనే నా తరువాత వచ్చేవారు; ఆయన పాదరక్షల పట్టీ విప్పడానికి