దేవుడు మిమ్మల్ని ఎన్నడూ వదులుకోరు
డిసెంబరు 10, 2019 ఆగమనకాలం రెండవ వారంలోని మంగళవారం నేటి పఠనాలు లోరెటో మాత—ఐచ్ఛిక స్మరణ “అదేవిధంగా, ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించిపోవడం మీ పరలోక తండ్రి చిత్తం కాదు.” మత్తయి 18:14 తప్పిపోయిన ఒక్క గొర్రె ఉపమానం చెప్పిన తరువాత యేసు ఈ