ఆగమనకాలానికి సిద్ధపాటు – పునీత అంద్రేయ పండుగ
శనివారం, నవంబర్ 30, 2019 పునీత అంద్రేయ అపొస్తలుడు—పండుగ నేటి పఠనాలు యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తుండగా, పేతురు అని పిలువబడే సీమోను, అతని సోదరుడు అంద్రేయ అనే ఇద్దరు సోదరులు సముద్రంలో వల వేస్తుండటం చూశారు; వారు జాలరులు. ఆయన వారితో, “నా