తెలుగు

సువార్తను ఆలకించడం

ఆదివారం, నవంబర్ 5, 2017 సామాన్య కాలపు ముప్పై ఒకటవ ఆదివారం, సంవత్సరం ఎ నేటి పునీతులందరూ “ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చున్నారు.  కనుక వారు మీకు చెప్పేవన్నీ చేయండి, పాటించండి; కానీ వారి మాదిరిని అనుసరించకండి.  ఎందుకంటే వారు బోధిస్తారు కానీ