కరుణ రెండు వైపులా ప్రవహిస్తుంది
మార్చి 1, 2021 తపస్సుకాలం రెండవ వారంలోని సోమవారం నేటి పఠనాలు వీడియో రూపం యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “మీ తండ్రి కరుణామయుడై ఉన్నట్లే మీరూ కరుణ కలిగి ఉండండి. తీర్పు తీర్చడం మానుకోండి; అప్పుడు మీకూ తీర్పు తీర్చబడదు. దోషులుగా ఖండించడం