బలహీనులను పిలుస్తున్న యేసు
శుక్రవారం, మే 3, 2019 అపొస్తలులైన పునీత ఫిలిప్పు, పునీత యాకోబుల పండుగ నేటి పఠనాలు ఫిలిప్పు [యేసుతో], “గురువా, మాకు తండ్రిని చూపించు, అది మాకు చాలు” అని అన్నాడు. యేసు అతనితో, “ఫిలిప్పూ, ఇంతకాలం నేను మీతో ఉన్నా, నీవు ఇంకా నన్ను