మన ధన్యమాత మహానందం
శనివారం, డిసెంబరు 22, 2018 ఆగమనకాలం మూడవ వారంలోని శనివారం నేటి పఠనాలు నేటి పునీతులందరూ “నా ఆత్మ ప్రభువు గొప్పతనాన్ని ప్రకటిస్తోంది; నా అంతరాత్మ నా రక్షకుడైన దేవునిలో ఆనందిస్తోంది. ఎందుకంటే ఆయన తన దీన సేవకురాలిని కటాక్షించారు. ఈ రోజు నుండి తరతరాలవారు